‘ఎన్టీఆర్ ఫ్యాన్’ టికెట్ల రచ్చ ‘చరణ్ ఫ్యాన్స్’ ను టచ్ చేసింది !
'ఆర్ఆర్ఆర్' కోసం యావత్ ఇండియన్ ఇండస్ట్రీతో పాటు ఇతర దేశాలలోని ఇండియన్ ప్రేక్షకులు కూడా రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ - చరణ్ హీరోలుగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అభిమానులు కూడా తమ హీరో రేంజ్ ను చూపించడానికి ఉత్సాహ పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో కొన్ని...
6 March, 2022