పవన్… గుర్తుందిగా నువ్వు పశ్నించాల్సింది… పాలక పక్షాన్నే అంటున్న జగన్..!
పవన్... జగన్... ఈ రెండు పేర్ల మధ్య ఉన్న ప్రాస వీరి మధ్య ఉండదనేది బహిరంగ సత్యమే. 'ఒకరు ఊ..., అంటే ఇంకొకరు ఊహూ.. అంటారు.' ఈ ఇద్దరి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రావడమే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. అదేంటంటే ఇద్దరి...
14 March, 2022