ఏపీపై షర్మిలకు ప్రశ్న… తెలివైన సమాధానం..?
తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్న వైఎస్ షర్మిల, ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై స్పందించనని చెప్తున్నారు. తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన షర్మిల ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడిగారు.
'ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ' కోసం అంటూ...
28 January, 2022