నా అరెస్ట్ కు కారణాలు తెలియదు – బుద్దా వెంకన్న!
"చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు దాటితే, కొడాలి నాని శవాన్ని పంపిస్తా నేను" మరియు "జగన్ మోహన్ రెడ్డికి తొత్తుగా ఈ డీజీపీ పని చేస్తున్నారు" అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసారు.
దాదాపుగా మూడు గంటలుగా బుద్ధా వెంకన్న నివాసం వద్ద ఉన్న పోలీసులు ఎట్టకేలకు...
24 January, 2022