“పుష్ప”కు పొంచి ఉన్న ప్రమాదం!
తొలి మూడు రోజులు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన "పుష్ప" సినిమాకు 'మండే టెస్ట్' కాస్త ఆందోళనకరంగా మారింది. పూర్తి స్థాయిలో కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు గానీ, ఈ సినిమా కొనుగోలు కోసం పెట్టిన పెట్టుబడి రికవరీ అవుతుందా? లేదా? అన్నది పంపిణీదారులలో రేపుతోన్న గుబులు.
ఏపీ మరియు ఓవర్సీస్ లో రికవరీ రేటు ప్రస్తుతానికి 50...
21 December, 2021