ఫోటోషూట్… ఫుల్ క్లిక్స్..!
సంప్రదాయ పాత్రల్లో కనిపించినంత కాలం ఊహించని సక్సెస్ లు దరిచేరగా, కాస్త గ్లామరస్ లుక్ కు మారేటప్పటికీ, వచ్చిన సక్సెస్ తో పాటు ఉన్న క్రేజ్ కూడా తగ్గిపోతూ రావడం ఒక్క లావణ్య త్రిపాఠి విషయంలోనే జరుగుతోంది. ఇటీవల రిట్జ్ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన కవర్ పేజి ఫోటో హాట్ హాట్ గా...
9 March, 2018