ఏపీలో బిజెపికి ఫస్ట్ షాక్!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ముందుగా హామీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో తెగతెంపులకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్తూరుకు చెందిన ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం సుబ్బయ్యను పార్టీలో చేర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
7 March, 2018