జగన్ కు పవన్ కళ్యాణ్ పొలిటికల్ పంచ్
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. మురగన్ హోటల్ రోడ్డులోని సాహితీ వెంచర్లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తు...
12 March, 2018