బీజేపీ ఖాతాలో మరో అపూర్వ విజయం – అయోమయంలో ఇద్దరు చంద్రులు
ఈశాన్య భారతదేశంలో బీజేపీ మరో అపూర్వ విజయం సొంతం చేసుకుంది. త్రిపురలో సొంతంగా, నాగాలాండ్ లో మిత్రులతో అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ మేఘాలయాలో అతిపెద్ద పార్టీగా అవతరించినా, బీజేపీ భేరసారాలకు దిగితే అది కూడా పదిలం కాదు. ఈ విజయం వచ్చే 2019 ఎన్నికలలో ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికలలో ఆ...
3 March, 2018