బాలయ్యా… నువ్వు బాక్స్ నుండి బయటకు రావాలయ్యా..!
'సింహా' అని పేరు వచ్చేలా టైటిల్... ఓ పది పవర్ ఫుల్ డైలాగ్ లు... ఓ నాలుగు ఫైట్లు... ఇదే బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫాలో అవుతున్న సూత్రం. నిజానికి ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు వదిలేసి ఒక దశాబ్దం పైనే గడిచింది. కానీ మధ్యలో బోయపాటి బాలయ్యను చూపించిన విధానంతో 'సింహా, లెజెండ్' వంటి...
21 December, 2017