కేటీఆర్ కు సారీ చెప్పేసా – చిరంజీవి!
ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవితో సహా చాలామంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... తెలుగును మాతృభాష అనడానికి గల కారణాన్ని వివరించారు. ఆలోచనలని, కలలని మనం ఏ భాషలో అయితే కంటామో అదే మన...
19 December, 2017