అభిమానులతో జనసేనకు నష్టం జరుగుతుందా?
తెలుగు రాజకీయాలు ఏనాడో భ్రష్టు పట్టుకుపోయినవి. ఒకప్పుడు ఉండే నిర్ణయాత్మక చర్చలు, విమర్శలు పోయి ఇప్పుడు తిట్లు, బూతులు వాటి స్థానంలో వచ్చేసాయి. దీంట్లో అన్ని పార్టీలకు తలా కొంచెం వాటా ఉంది. రోజా, కొడాలి నాని, గంగా భవాని ఇలా లిస్ట్ చాలా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రినే కామ సీఎం అని సంబోధించిన, స్పీకర్...
16 December, 2017