పోలవరం అవినీతి అనేది బూటకమా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతుందని దాని వల్లనే కేంద్రం నిధులు ఆపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ దీనికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా చాలా సార్లు వంత పడటం మనం చూసాం. అయితే ఇప్పటిదాకా అటువంటి మాట అనని కేంద్రం తాజాగా ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి క్లీన్...
24 December, 2017