చంద్రబాబు గుట్టు కేసీఆర్ కు చేర్చాడా ఆయన?
ఇదేమీ స్కాం కాదు? కేసీఆర్ ఏమి చంద్రబాబు మీద నిఘా పెట్టలేదు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక ఫోటో చూస్తే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుకుంటున్న మాటలు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వినేశారా? అనిపిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్లో...
3 November, 2017