రేవంత్ రెడ్డి పై అంతిమ తీర్పు అమరావతిలో
విదేశీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చడానికి తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. రేవంత్‌తో పాటు ఎల్.రమణ పరస్పరం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. సమావేశంలో రేవంత్ నోరు మేడపలేదు.
తరువాత చంద్రబాబుతో రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను...
27 October, 2017