రాజధాని నిర్మాణం అంటే ముందు చెయ్యాల్సిందేంటో జగన్ చెప్పారు !
వైకాపా అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్ కొద్దిదూరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు...
6 November, 2017