మహేష్ బాబు ‘సిస్టర్’ సందేశం!
ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల పుట్టిన రోజు సందర్భంగా 'మనసుకు నచ్చింది' అన్న టైటిల్ తో తన జీవితంపై ఓ లఘు చిత్రాన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… దానిపై మహేష్ బాబు స్పందించారు. "నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కటి ప్రయత్నం, నీ హృదయాన్ని ఫాలో అయిపో" అంటూ ఓ...
8 November, 2017