కోల్ కతా కుమ్మేస్తోందిగా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10లో ‘కింగ్ ఖాన్’ షారుక్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విశేషంగా రాణిస్తోంది. కీలకమైన అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను అందుకుంటూ టాప్ స్థానానికి చేరుకుంది. తాజాగా పూణేపై జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్ కతా అవలీలగా విజయాన్ని సాధించింది....
27 April, 2017