సొంతగడ్డపై ‘కంగారుల’ వెన్ను విరిచిన ‘సఫారీలు’
ఆస్ట్రేలియాలో ఆసీస్ ను కొట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతటి హేమాహేమీ జట్లైనా సరే, ఆసీస్ గడ్డపై కుదేలు కావాల్సిందే అన్న విషయాన్ని చరిత్ర చెప్తోంది. అయితే ఆ చరిత్రను సఫారీలు తిరగరాసారు. 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను వరుసగా 2-0తో మట్టి కరిపించి ఆస్ట్రేలియా వెన్ను విరిచింది....
15 November, 2016