సినీ, టీవీ నటి సబర్న అనుమానాస్పద మృతి!
ప్రముఖ తమిళ సినీ, టీవీ నటి సబర్న అలియాస్ సుగుణ (29) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని సీమతమాన్ నగర్ లో ఆమె నివాసం ఉంటోంది. గత మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో, ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో... పొరుగువారు పోలీసులకు సమాచారం...
12 November, 2016