‘బ్రెయిన్ వాష్’ అంటే ‘కేసీఆర్’ వల్లే తెలిసింది!
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన అన్ని పరిణామాల ప్రత్యక్ష సాక్షులలో ఒకరైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ‘విభజన కథ’ పేరిట ఓ పుస్తకం రచించారు. ఇందులో విభజన సందర్భంగా జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఎమెస్కో ఈ పుస్తకాన్ని ప్రచురించగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు ఆదివారం నాడు...
17 September, 2016