నక్సలైట్ జీవితమే బాగుంది – వైసీపీ నేత!
ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకప్పుడు నక్సలైట్ అన్న విషయం సామాన్యులకు పెద్దగా తెలియకపోయినా, రాజకీయ విజ్ఞులకు విదితమే. పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకుని అడవుల్లోకి వెళ్ళిన చెవిరెడ్డి, ఆ తర్వాత కాలక్రమేణా జరిగిన మార్పులలో భాగంగా... వైఎస్ తండ్రి రాజారెడ్డితో ఏర్పడిన పరిచయం రీత్యా జనజీవన స్రవంతిలో...
12 September, 2016