‘ప్రత్యేక హోదా’ ఏమైనా ‘బిజెపి – టిడిపి’ ఫ్యామిలీ మ్యాటరా?
ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’పై మరోసారి గళమెత్తారు శివాజీ. సినీ నటుడిగా, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న శివాజీ, హైదరాబాద్ లో ‘జాబు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి’ అనే పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంగా బిజెపి, టిడిపిలపై మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా’ కోసం తాము పోరాడుతుంటే తనను శివాజీ గాడు...
14 September, 2016