జగన్ పత్రిక ‘సాక్షి’ కూడా విమర్శించలేకపోయింది!
ఏపీ సర్కార్ ‘అమ్మ’ అన్నా కూడా అందులో ‘బూతు’ వెతికే రకంగా జగన్ పత్రిక ‘సాక్షి’ కధనాలు ప్రసారం చేయడం, దినపత్రికలో వార్తలు ప్రచురితం చేయడం తదితర సంగతులు తెలిసినవే. అంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సాక్షి పత్రిక గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కృష్ణా పుష్కరాల’ ఏర్పాట్ల గురించి ఎలాంటి...
17 August, 2016