సినిమా పోతే ఆ నష్టాలను భర్తీ చేయాల్సింది ఎవరు
ఒక వస్తువు కొన్నప్పుడు నాణ్యతా లోపం ఉన్నా లేదా హామీ ప్రకారం సంతృప్తికరంగా లేకపోయినా దాన్ని వెనక్కు తిరిగిచ్చే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. ఒక హోటల్ లో ఫుడ్డు నచ్చకపోతే ఓనర్ ని నిలదీస్తాం. బిల్లు తగ్గించడమో లేదా మాఫీ చేయడమో ఏదో ఒకటి చేస్తాడు. ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోతే కస్టమర్ కేర్...
15 May, 2023