ఆ మాత్రం భాగ్యానికి కూడా నోచుకోలేదే!
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇండస్ట్రీ హిట్లు, డిజాస్టర్లు సహజం. కెరీర్ మొదటి నుంచి చివరి దాకా కేవలం సక్సెస్ లతోనే నిలబడిన వాళ్ళు ప్రపంచ చరిత్రలోనే లేరు. జయాపజయాలు ప్రతిసారి మన చేతుల్లో ఉండవని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. అఖిల్ ఏజెంట్ ఎప్పుడో ఏప్రిల్ చివరి వారంలో రిలీజయ్యింది....
17 July, 2023