రాజమౌళి సైతం ఎదురుచూస్తున్న సినిమా అది!
‘లీడర్’తో తెరంగ్రేటం చేసిన దగ్గుపాటి వారసుడు రానా, వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ కెరీర్ లో ‘ల్యాండ్ మార్క్’ ఫిల్మ్ సంఖ్యను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘బాహుబలి’తో చరిత్రలో నిలిచిపోయే సినిమాలో భాగస్వామి కాగా, తాజాగా మరో సినిమా “ఘాజీ”తో విమర్శకుల ప్రశంసలు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ...
10 January, 2017