నయనతార-ధనుష్ మద్య ఈ గొడవ ఏమిటో?
నయనతార, ధనుష్ ఇద్దరూ కోలీవుడ్లో అగ్రనటీనటులే. వారిద్దరి మద్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది. నయనతార బహిరంగ లేఖతో అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చేసి వైరల్ అవుతోంది. అదేమిటో చూద్దాం.
నయనతార వ్యక్తిగత, సినీ జీవితంపై నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ తీసింది. అది ఈ నెల 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాబోతోంది. ఇటీవలే...
16 November, 2024