అర్జునుడు కాదు…అభిమన్యుడు కాదు..!
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తుతో కూటమి కట్టిన నేతలు వేసే పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ భీరాలు పోయిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణి చూస్తే అర్జునుడు కాదు కదా కనీసం అభిమన్యుడి మాదిరి ప్రత్యర్థులతో పోరాడలేకపోతున్నారు అనిపిస్తుంది.
ఎదురుగా ఉన్నది మహా యోధులని తెలిసి,...
13 November, 2024