బోయపాటి సెంటిమెంట్ ని బద్దలు కొట్టిన మలినేని
ఎంత సంక్రాంతి సీజనైనా అపోజిషన్ లో బలమైన ఎంటర్ టైన్మెంట్ సినిమా ఉన్నప్పుడు ఇటుపక్క సీరియస్ ఫ్యాక్షన్ డ్రామాతో మెప్పించడం అంత సులభం కాదు. వీరసింహారెడ్డికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది నిజమే. రివ్యూలు సైతం పర్లేదన్నాయి తప్పించి సూపరనే మాట వినిపించలేదు. అయినా కూడా కలెక్షన్లు భారీగా వచ్చాయి. అఖండ ఫుల్ రన్...
20 January, 2023