కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ రేపే… తర్వాత?
తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు రేపు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆమె నివాసంలోనే ఉదయం 11 గంటలకి ప్రశ్నించనున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో ఆమె, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్ర రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు...
10 December, 2022