ఒక్క దుగ్గరాజపట్నం చాలు.. సీమ జిల్లాలకి
రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తుంటే సహజంగానే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అనేక మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది కనుక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.
కానీ గత ప్రభుత్వం అభివృద్ధికి బదులు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ, ఓటు బ్యాంకు నిర్మించుకోవాలనుకుంది. ఆ ఆలోచన వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది....
24 June, 2026