ఎన్టీఆర్ దెబ్బతో ‘నాగ్’ ఆ సాహసం చేస్తాడా!
తప్పుడు లేదు..ఎన్ఠీఆర్ కథని బాలయ్య సినిమాగా తెరకెక్కించాలి అని అనుకోవడం నిజంగా అందరూ హర్షించదగ్గ విషయమే. అయితే జీవిత గాధలు సినిమాగా తెరకెక్కితే పెద్దగా కిక్ ఇవ్వవు అన్నది 'ఎన్ఠీఆర్- కథానాయకుడు' రిజల్ట్ చెబుతుంది.
ఇదిలా ఉంటే మరో పక్క తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళల్లో ఒకరు ఎన్ఠీఆర్ అయితే మరొకరు అక్కినేని. ఇక...
16 January, 2019