అక్కడ శ్రీదేవి…ఇక్కడ అక్కినేని!
సినిమా ట్రెండ్ మారుతుంది..ఒకప్పుడు పౌరాణికాలు..ఆ తర్వాత సాంఘికాలు...అటుపై ప్రేమ కధలు..మరో పక్క ఫ్యాక్షన్ కధలు..ఇలా వరుసగా ట్రెండ్ ఎప్పటికపుడు మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు నడుస్తుంది మాత్రం బయోపిక్స్ ట్రెండ్.
'మహానటి' తో మొదలయిన ఈ ట్రెండ్ తాజాగా మహా మనిషి 'ఎన్ఠీఆర్' సినిమాతో ముందుకు సాగుతుంది, ఇక పనిలో పనిగా, 'వైఎస్సాఆర్' బయోపిక్, కూడా...
12 January, 2019