టూ పీస్ కాస్ట్యూమ్స్ లో ‘క్లీన్’ అండ్ ‘అన్ టచ్డ్’
'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా ద్వారా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇస్తోన్న ఇలియానా, తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ మ్యాగ్ జైన్ ఇచ్చిన ఫోటోషూట్ పిక్ ను పోస్ట్ చేసింది. కొంతసేపటి క్రితం పాల్గొన్న ఈ మ్యాగ్ జైన్ షూట్ లో ఈ ఫోటో చాలా బాగా వచ్చిందని చెప్తూ, సదరు...
22 August, 2018