ప్రధాని మోదీ హత్య కేసులో వరవరరావు అరెస్ట్
ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం నుంచి పుణె పోలీసులు ఆయనతో పాటు కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన తర్వాత వరవరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
[m9ad]
పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన్ని...
28 August, 2018