జనసేన “జంపింగ్” గేట్లు తెరుచుకోనున్నాయ్!
తమ పార్టీలోకి రావడానికి చాలామంది ఉన్నారు.., కానీ జనసేన అలాంటి వారిని ప్రోత్సహించదు.., ఇప్పటివరకు మీరు చూసిన రాజకీయాలు వేరు.., ఇక నుండి జనసేన చేయబోతున్న రాజకీయాలు వేరు.., ఆదర్శవంతమైన రాజకీయాలను చేసి చూపించి, రాజకీయాలలో సమూల మార్పుకు జనసేన శ్రీకారం చుడుతుంది... ఇవి పార్టీ స్థాపించిన తొలినాళ్ళల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన...
25 August, 2018