‘మేడమ్’ను మిస్సయిన ‘క్యూట్’ హీరోయిన్!
ఈ ఏడాది మొదట్లో 'తొలిప్రేమ'తో హిట్ ను, 'శ్రీనివాస కళ్యాణం'తో ఫ్లాప్ ను అందుకున్న క్యూట్ హీరోయిన్ రాశి ఖన్నా ఓ బంపర్ అవకాశాన్ని మిస్ చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోన్న "గీత గోవిందం" సినిమాలో 'మేడమ్' అనిపించుకునే అవకాశం తొలుత రాశి దరికే చేరిందట.
[m9ad]
అయితే అనివార్య కారణాలతో ఈ సినిమాను...
16 August, 2018