ముద్దులు పెట్టడానికి ఇండస్ట్రీకి రాలేదు – సెన్సేషన్ హీరోయిన్!
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నామరూపాలు లేకుండా పోవాలంటూ శ్రీరెడ్డి చేసిన విఫలయత్నం తెలిసిందే. అంత సెన్సేషన్ అయినా, కాస్టింగ్ కౌచ్ అన్నది టాలీవుడ్ ను వీడేది లేదని తాజాగా జరిగిన ఓ ఉదంతం చెప్తోంది. కొన్ని రోజుల క్రితమే తనకు ఓ ప్రపోజల్ వచ్చిందని లేటెస్ట్ హాట్ అండ్ సెన్సేషన్ పాయల్ రాజ్ పుత్...
19 August, 2018