ప్రతిపక్షాల ఆత్మస్తైర్యం దెబ్బ కొట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జులై నెలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఎన్నికల ప్రకటనలు(నోటిఫికేషన్లు) ప్రాంతాలవారీగా మూడు విడతల్లో మూడేసి రోజుల వ్యవధితో వెలువడుతాయి.
ప్రకటన వెలువడిన రోజు నుంచి 15వ రోజున పోలింగ్‌ను నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల...
25 May, 2018