ఈ గర్వం వేరు.. రాజమౌళి కి పట్టం!
రాజమౌళి కళాఖండం ' బాహుబలి - 2 ', ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగు ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కి, రాణా కి, రాజమౌళికి, అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదలైన.. బాహుబలి రెండు భాగాలూ .. అద్భుత విజయాన్ని...
26 April, 2018