అఫీషియల్ – రిలీజ్ కు ముందే ఫుల్ వీడియో సాంగ్!
జనవరి 26వ తేదీన అనుష్క 'భాగమతి'తో పాటు రిలీజ్ కావాల్సిన మంచు విష్ణు "ఆచారి అమెరికా యాత్ర' పోటీ నుండి తప్పుకుని, మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసింది. ఆ తర్వాత కూడా కొన్ని రిలీజ్ డేట్స్ ను ప్రకటించినప్పటికీ, అనుకున్న సమయానికి ఆ కార్యాన్ని ముగించలేకపోయింది. దీంతో మే మొదటివారంలో రిలీజ్ చేయాలని చిత్ర...
24 April, 2018