పాటల వేదికా? రాజకీయ వేదికా?
పాటలు విడుదల చెయ్యాల్సిన వేదిక పై, మాటల తూటాలు విడుదలయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో వేదిక రాజకీయ సభలా మారింది. నా పేరు సూర్య నిర్మాతల్లో ఒకరైన నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద వస్తున్న ఆరోపణలు కుట్రలు పనికిమాలిన రాజకీయ చర్య లుగా...
22 April, 2018