అధికారిక ప్రకటన… భావన పెళ్లి వాయిదా..!
మరో నాలుగు రోజుల్లో ఒక్కటవ్వాల్సిన హీరోయిన్ భావన - నిర్మాత నవీన్ ల పెళ్లి ఆగిపోయింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల అనంతరం చాలా నిరాడంబరంగా కుటుంబ సభ్యుల నడుమ నిశ్చితార్ధ వేడుకను జరుపుకుని, అక్టోబర్ 26వ తేదీన పరిణయ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్న భావన, ఇప్పుడు పెళ్లిని అర్ధంతరంగా వాయిదా వేసుకోవడం మాలీవుడ్ లో...
22 October, 2017