ఈ టైటిలా… అందరికీ తెలిసిందేగా..!
రెండు హ్యాట్రిక్ విజయాలను ముగించుకుని, మూడవ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్న 'నాచురల్ స్టార్' నాని ఖాతాలో మరో సినిమా వచ్చిపడింది. 'నేను శైలజ' ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తోన్న 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయ్) సినిమా తర్వాత నాని నటించబోతున్న సినిమా...
19 October, 2017