పవన్ ఇలాంటి పనులు కూడా చేస్తారా?
సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే పవన్ కళ్యాణ్... ఒక్క ట్విట్టర్ ను మాత్రం తన 'జనసేన' పార్టీ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఏంటి? అభిమాని...
24 October, 2017