మహేష్ కు ‘నో’ చెప్పడానికి నేనేం ‘ఫూల్’ కాదు!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హాట్ యాంకర్ అనసూయ తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ ల “రంగస్థలం” సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న అనసూయ, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో...
11 July, 2017