పూరీ కంగారుపడిన ప్రశ్న అదే?
డ్రగ్స్ కేసు నేపధ్యంలో సిట్ అధికారుల ఎదుట సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ను ఓ ప్రశ్న బాగా ఇబ్బందులు పెట్టినట్లుగా మీడియా వర్గాలు ప్రసారం చేస్తున్నాయి. చాలా ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పిన పూరీ, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని కుండబద్దలు కొట్టినట్లుగా సిట్ అధికారులకు తెలియజేసినట్లు...
19 July, 2017