“నాన్ బాహుబలి” రికార్డులను “స్పైడర్” కొట్టేసినట్లే!
రాసుకోండి... మురుగదాస్ - ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న “స్పైడర్” సినిమా ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నీ కొట్టిసినట్లే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ రికార్డులు తమ వశం అయ్యే విధంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. అవును... దసరా పండగను ఫుల్ గా...
15 July, 2017