‘సెటిల్మెంట్’ కోసం ‘చంద్రబాబు – కేసీఆర్’ల కలయిక!
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరొకసారి కలుసుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ సారథ్యంలో 17వ తేదీన సోమవారం నాడు వీరిద్దరూ భేటీ కానున్నారు. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ సమక్షంలో చర్చించనున్నారు. ఏపీ సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి...
15 April, 2017